ఆరాధన నీకే దేవా ఆనందము నీవే కావా (2)
నా పాటలో పల్లవి ఆశల జల్లువి నీవేగా
నా యేసయ్యా (2)
//ఆరాధన నీకే దేవా///
చరణం 1:
ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే ఒడిదుడుకులలో (2)
ఎడబయలేదు క్షణమైన నీవు ఏ వేళనైనా నను విడిపోవు (2)
(నా పాటలో…) // ఆరాధన నీకే దేవా///
చరణం 2:
నా కనుల కన్నీరు తుడిచి నీ ప్రేమ కౌగిట చేర్చి (2)
అపురూపమైన అనుభవము చూపి నన్నదరించినా నా యేసయ్యా (2)
(నా పాటలో..) //ఆరాధన నీకే దేవా//
చరణం 3:
నాలోన నను తొలగించి నీ వశములో నన్ను నిలిపి (2)
నాలోన చేరి నా హృదయమేలి నను వాడుకోనుము నా యేసయ్యా (2).
(నా పాటలో..) //ఆరాధన నీకే దేవా//
నా పాటలో పల్లవి Download Here
Aradhana neeke Deva aanandamu neeve kaava (2)
Naa paatalo pallavi aashala jalluvi neevega
Naa Yesayya (2) // Aradhana neeke Deva //
Charanam 1:
Aathmiya poratamlo edurayye odidudukulalo (2)
Edabayaledu kshanamaina neevu ye velanaina nanu vidipovu (2)
(Naa paatalo…) // Aradhana neeke Deva //
Charanam 2:
Naa kanula kanneeru thudichi nee prema kougita cherchi (2)
Apuroopamaina anubhavamu choopi nannadarinchina naa Yesayya (2)
(Naa paatalo…) // Aradhana neeke Deva //
Charanam 3:
Naalona nanu tholaginchi nee vashamulo nannu nilipi (2)
Naalona cheri naa hrudayameli nanu vaadukonumu naa Yesayya (2)
(Naa paatalo…) // Aradhana neeke Deva //
