
Looking for the complete Alpha Omega Aina Mahimanvithuda lyrics? This powerful Telugu Christian worship song is a beautiful tribute to the Almighty, celebrating His grace and guidance in our lives. Whether you are looking for the original Alpha Omega Aina Mahimanvithuda Telugu lyrics
అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా – అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా యేసయ్యా (2) || అల్ఫా ఒమేగా ||
చరణం 1:
1.కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంత ములో చేర్చెను (2)
జీవించెద నీ కొరకే – హర్షించెద నీలోనే (2) || అల్ఫా ఒమేగా ||
చరణం 2:
2.తేజోమాయుడా నీదివ్య సంకల్పమే – ఆశ్చర్యకరమైన వెలుగు లో నడుపుటకు (2)
ఆశ నిరాశల వలయాలు తప్పించి – అగ్నిజ్వాలగా ననుచేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే – స్తుతి ఆరాదన నీకే (2) || అల్ఫా ఒమేగా ||
చరణం 3:
3.నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే – శుభ సూచనగా నను నిలుపుటకు (2)
అంతు లేని ఆగాదాలు దాటింఛి – అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీ తోనే – నా కలిమి నీ లోనే (2) || అల్ఫా ఒమేగా ||
ఆల్ఫా ఒమేగా Download Here
Alpha Omega Aina Mahimanvithuda – Adwithiya Sathyavanthuda Nirantharam Sthothrarhuda (2)
Rathrilo Kanthi Kiranama – Pagatilo Krupa Nilayama Mudimi Varaku Nannadharinche Sathya Vakyama Natho Snehamai Na Soukyamai Nanu Nadipinche Na Yesayya (2) || Alpha Omega ||
Charanam 1:
Kanikara Poornuda Nee Krupa Bahulyame Unnathamu Gaa Ninu Aaradhinchutaku Anukshanamuna Nee Mukha Kanthilo Nilipi Noothana Vasanthamulo Cherchenu (2)
Jeevincheda Nee Korake – Harshinchada Neelone (2) || Alpha Omega ||
Charanam 1:
Thejomayuda Nee Divya Sankalpame Aascharyakaramaina Velugulo Naduputaku (2) Aasha Nirashala Valayalu Thappinchi Agni Jwalaga Nanu Chesenu (2)
Na Sthuthi Keerthana Neeve – Sthuthi Aaradhana Neeke (2) || Alpha Omega ||
Charanam 1:
Nija Snehithuda Nee Sneha Madhuryame Shubha Suchanaga Nanu Niluputaku (2) Anthuleni Agadhalu Dhatinchi Andhani Shikharalu Ekkinchendu (2)
Na Chelimi Neethone – Na Kalimi Neelone (2) || Alpha Omega ||
Find this Lyrics Title and Keywords:
Alpha Omega Aina Mahimanvithuda lyrics, Alpha Omega Aina Mahimanvithuda English lyrics, Nija Snehithuda Nee Sneha Madhuryame lyrics, Alpha Omega Aina Mahimanvithuda transliteration, Alpha Omega Aina Mahimanvithuda piano note, Download Alpha Omega Telugu song lyrics PDF,Telugu Christian songs for morning prayer, Alpha Omega Aina Mahimanvithuda lyrics in Telugu script
