PRAISE THE LORD
WORSHIP LYRICS
TELUGU, TAMIL, HINDI, ENGLISH LYRICS
SUPPORT OUR MINISTRY
Find Faith
FIND FAITH THROUGH LYRICS
FAITH JOURNEY

ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది

ఈ జీవితం విలువైనది
నరులారా రండని సెలవైనది (2)
సిద్ధపడినావా చివరి యాత్రకు
యుగయుగాలు దేవునితో ఉండుటకు
నీవుండుటకు           ||ఈ జీవితం||

సంపాదన కోసమే పుట్టలేదు నీవు
పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2)
పోతున్నవారిని నువు చుచుటలేదా (2)
బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2)    ||ఈ జీవితం||

మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు
కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2)
చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2)
కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2)    ||ఈ జీవితం||

పాపులకు చోటు లేదు పరలోకమునందు
అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2)
యేసు రక్తమే నీ పాపానికి మందు (2)
కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2)    ||ఈ జీవితం||

నిన్నే నే నమ్ముకున్నానూ Download Here

Ee Jeevitham Viluvainadi
Narulaaraa Randani Selavainadi (2)
Siddhapadinaavaa Chivari Yaathraku
Yugayugaalu Devunitho Undutaku
Neevundutaku             ||Ee Jeevitham||

Sampaadana Kosame Puttaledu Neevu
Poyetappudu Edi Pattukoni Povu (2)
Pothunnavaarini Nuvu Choochutaledaa (2)
Brathiki Unna Neeku Vaaru Paatame Kaadaa (2)    ||Ee Jeevitham||

Maranamu Ruchi Choodaka Brathike Narudevadu
Kalakaalamee Lokamlo Unde Sthirudevadu (2)
Chinna Pedda Thedaa Ledu Maranaaniki (2)
Kulamathaalu Addam Kaadu Smashaanaaniki (2)    ||Ee Jeevitham||

Paapulaku Chotu Ledu Paralokamu Nandu
Anduke Maarpu Chendu Maranaaniki Mundu (2)
Yesu Rakthame Nee Paapaniki Mandu (2)
Kadagabadina Vaarike Gorrepilla Vindu (2)    ||Ee Jeevitham||

Share Dropdown Button

Support Our Ministry

Help us keep this platform free and add more songs.

Follow Us On Social Media

Help us keep this platform free and add more songs.

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping