PRAISE THE LORD
WORSHIP LYRICS
TELUGU, TAMIL, HINDI, ENGLISH LYRICS
SUPPORT OUR MINISTRY
Find Faith
FIND FAITH THROUGH LYRICS
FAITH JOURNEY

నవ్వని నవ్వని యేసు ఉన్నాడు

నవ్వనీ నవ్వనీ నవ్వే వారిని నవ్వనీ

చెయ్యనీ చెయ్యనీ హేళనవారిని చెయ్యనీ. “2”

యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు యేసు ఉన్నాడు లెక్కలు రాస్తున్నాడు “2”

“నవ్వనీ”

చ.1

సంద్రాలకు సరిపోలిస్తే చినుకు చిన్నదైనా పచ్చనైనపైరుకు జీవం చిన్ని చినుకులేగా “2”

ఎంత బ్రతుకు నీదని ఎంచుతున్నవారే

విలువ తెలియువేళ మించి పొగడుతారే “2”

వారి అంచనాలే అవును తారుమారే “2” 

“నవ్వనీ”

చ.2

జారిపడిన నిన్ను చూసి జాలి చూపవలసినవారే గేళి చేసి నీ మనసు గాయపరచినారా “2”

కుంగుబాటులేల లొంగిపోదువేళ

ప్రజ్వలించె నీపై యేసు ప్రేమ జ్వాల “2”

వారి వెర్రి గోల లక్ష్యపెట్టనేల దైవకార్యముంది చూడు కన్నులారా

“నవ్వనీ”

యేసు ఉన్నాడు అన్నీ చూస్తున్నాడు యేసు ఉన్నాడు లెక్కలు రాస్తున్నాడు “2”

నవ్వని నవ్వని యేసు ఉన్నాడు Download Here

Navvanee navvanee navve vaarini navvanee

Cheyyanee cheyyanee helana vaarini cheyyanee (2)

Yesu unnaadu anni choosthunnaadu

Yesu unnaadu lekkalu raasthunnaadu (2)

“Navvanee”

 

Chorus 1

Sandraalaku saripolisthe chinuku chinnadhaina Pachhanaina pairuku

jeevam chinni chinukulegaa (2)

Entha brathuku needani enchuthunna vaare

Viluva theliyu vela minchi pogaduthaare (2)

Vaari anchanaale avunu thaarumaare (2)

“Navvanee”

 

Chorus 2

Jaaripadina ninnu choosi jaali choopavalasina vaare

Geli chesi nee manasu gaayaparachinaara (2)

Kungubaatulela longipodhuvela Prajwalinche neepai Yesu prema jwaala (2)

Vaari verri gola lakshyappettanela Daiva kaaryamundhi choodu kannulaara (2)

“Navvanee”

Yesu unnaadu anni choosthunnaadu Yesu unnaadu lekkalu raasthunnaadu (2)

Share Dropdown Button

Support Our Ministry

Help us keep this platform free and add more songs.

Follow Us On Social Media

Help us keep this platform free and add more songs.

Leave a Reply

Shopping cart

0
image/svg+xml

No products in the cart.

Continue Shopping